మ్యాడ్‌ మూవీతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన అనంతికి ఇప్పుడు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఏజ్‌ ఇప్పుడు టీనేజర్లకి పిచ్చెక్కిస్తుండటం విశేషం.
మ్యాడ్‌ సినిమాతో పాపులర్‌ అయ్యింది అనంతిక శనిల్‌ కుమార్‌. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌కి జోడీగా నటించింది. క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది.ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ప్రస్తుతం అనంతిక పేరు నెట్టింట వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఏజ్‌ చర్చనీయాంశంగా మారింది. ఆ ఏజ్‌కి, ఆమె నటనకు, ఆమె అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు. ఆ క్యూట్‌ అందాలను, సొట్టబుగ్గులను చూసి పిచ్చెక్కిపోతున్నారు.అనంతిక మలయాళ భామ. కేరళాలో జన్మించింది. గతేడాది మ్యాడ్‌ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో హాస్టల్స్ లో జరిగే విషయాలు, కొట్లాటలను, లవ్‌ ఎఫైర్స్ ని,టీనేజ్‌ ఆలోచనలను ప్రధానంగా చేసుకుని యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. గతేడాది నవ్వించే చిత్రంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఆడియెన్స్ కి పిచ్చెక్కించింది(మ్యాడ్‌).అయితే ఇప్పుడు ఇందులో నార్నే నితిన్‌కి జోడీగా చేసిన అనంతిక ట్రెండ్‌ అవుతుంది. ఆమె పేరు, ఆమె సినిమాలు, ముఖ్యంగా ఆమె ఏజ్‌, స్టడీస్‌ వైరల్‌గా మారడం విశేషం. తాజాగా ఆమె తమిళంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అమె తన అసలు ఏజ్‌ వెళ్లడించింది. అంతేకాదు తాను ఏం చదువుతుందో చెప్పింది. ప్రస్తుతం ప్లస్‌ టూ(12) చదువుతుందట. ఇంటర్‌ చేస్తుందీ బ్యూటీ. క్యూట్‌ అందాలతో, సొట్టబుగ్గలతో అలరించే ఈ భామ ఏజ్‌ ఇప్పుడు 17ఏళ్లే కావడం విశేషం.అంటే ఈ లెక్కన కేవలం 15ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి వచ్చింది. ఆమె నటించిన మ్యాడ్‌ మూవీ గతేడాది విడులైంది. అంటే అంతకు ముందు ఏడాది నుంచే సినిమా ప్రయత్నాలు చేస్తుంది. అలా టెన్త్ ఫినిష్‌ కాగానే ఆమె సినిమాల్లోకి వచ్చింది. అంతటి చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ కావడం, ఇప్పుడు ఇంతటి పాపులారిటీని పొందడం విశేషం.

మ్యాడ్‌ చిత్రంతో హిట్‌ అందుకుంది ఈ బ్యూటీ. అందులో డాన్సులతో కేకపెట్టించింది. అందంతో మెస్మరైజ్‌ చేసింది. ఆ తర్వాత ఇటీవల లాల్‌ సలామ్‌`లోనూ హీరోయిన్‌గా కనిపించింది. కాసేపు మెరిసింది. దీంతోపాటు `8వసంతాలు అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీకి హైప్‌ గట్టిగానే ఉంది. మరోవైపు `మ్యాడ్‌ 2`లోనూ నటించబోతుంది. ఇలా క్రేజీ చిత్రాల్లో భాగమవుతూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.అంతేకాదు ఇప్పుడు టీనేజ్‌ కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా, క్రష్‌ గా మారిపోయింది. అందుకే సోషల్‌ మీడియాలో పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు. అనంతిక ఏజ్‌ 17 అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు.అనంతికని అస్సలు నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకి అభిమానులుగా మారిపోతున్నారు. ఇంత చిన్న ఏజ్‌లోనే కుర్రాళ్ల క్రష్‌గా మారడం విశేషం. కాలేజ్‌ కుర్రాళ్లంతా ఆమెకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ట్రెండింగ్‌ చేస్తున్నారు.మరోవైపు సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుందీ టీనేజ్‌ బ్యూటీ. శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కిస్తుంది. తన అభిమానులుగా మార్చుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇదే జోరు కొనసాగిస్తే మున్ముందు నేషనల్‌ క్రష్‌లా మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి..

మరింత సమాచారం తెలుసుకోండి: