ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో టాప్ 5 లో నిలిచిన సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరోని దర్శకత్వంలో రూపొందిన డంకీ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో తాప్సి కీలకమైన పాత్రలో నటించింది.

బక్షక్ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 2 వ స్థానంలో నిలిచింది.

రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 3 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో బాబి డియో విలన్ పాత్రలో విలన్ పాత్రలో నటించగా ... అనిల్ కపూర్ రన్బీర్ కపూర్ కు తండ్రి పాత్రలో నటించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా రూపొందిన గుంటూరు కారం హిందీ వర్షన్ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 4 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలలో నటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా రూపొందిన గుంటూరు కారం తెలుగు వర్షన్ సినిమా ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 5 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nf