టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో ప్రగ్య జైస్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అందులో కంచే , అఖండ మూవీ లు మంచి విజయాలు సాధించాయి. ఈ మూవీ లతో ఈ ముద్దు గుమ్మకు నటిగా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇలా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో అందాలను భారీగా ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఫుల్ గా ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ నటి ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన దాదాపు అన్ని ఫోటోలు కూడా మంచి స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బ్యూటీ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ లో వేసుకొని ఓ ఈవెంట్ కు వెళ్ళింది. ఇక రెడ్ కలర్ డ్రెస్ లో నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ ముద్దు గుమ్మ వైపు తిరిగాయి. దానితో ప్రస్తుతం ప్రగ్యా కు సంబంధించిన ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: