సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన "1 నేనొక్కడినే" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటు వంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత నాని హీరో గా రూపొందిన "దోచేయ్" అనే మరో తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా ఈ బ్యూటీ కి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందించలేక పోయాయి. 

దానితో ఈమె ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కడం అందులో చాలా వరకు సినిమాలు మంచి విజయాలను సాధించడం తో ఈ నటి చాలా తక్కువ కాలంలోనే హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక పోతే ప్రస్తుతం కూడా ఈ నటి హిందీ సినీ పరిశ్రమలో టాప్ నటి మనులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే సినిమాలలో భారీగా అందాలను ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా కృతి అదిరిపోయే వెరీ స్టైలిష్ అండ్ హాట్ లుక్ లో ఉన్న పొడవాటి గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks