విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసులు చేసిన టాప్ 9 మీడియం రేంజ్ సినిమాలు ఇవే.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన నాలుగవ రోజు 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

రామ్ పోతినేని హీరోగా నిధి అగర్వాల్ , నబా నటేశ్ హీరోయిన్ లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోన్ 4.17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.91 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

నాని హీరో గా రూపొందిన "ఎం సీ ఏ" సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: