లేటెస్ట్ మలయాళ ఇండస్ట్రీ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు భాషలో మంచి అంచనాల నడుమ అక్టోబర్ 6 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో విడుదల కాక ముందే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. 

ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చాలా రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్ బట్టి చూస్తే ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ కి తెలుగు స్టేట్స్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి మొత్తం మీద ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్ లు దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb