మలయాళం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ప్రతి ఒక్క హీరోయిన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ కాస్త క్రేజ్ వస్తే చాలు ప్రతి హీరోయిన్ కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన చాలామంది హీరోయిన్స్ తెలుగులో స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. అలా మలయాళం లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకొని తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మరొక బ్యూటీ సంయుక్త తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించిన అవకాశాన్ని అందుకున్న ఈ బ్యూటీ

ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ ఆ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది .అలా ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో బింబిసారా సార్ విరూపాక్ష ఇలా వరుస సినిమాల్లో నటించి వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలా ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకి గోల్డెన్ లెగ్ అన్న పేరు కూడా వచ్చింది. అమాంతం క్రేజ్ సైతం పెరిగిపోయింది.  అమ్మడు సినిమాలో ఉంది

అంటే కచ్చితంగా సినిమా పక్కా హిట్టే అనే టాక్ వచ్చేసింది. అయితే ఈమధ్యనే డెవిల్ అంటూ వచ్చిన సం యుక్తకు ఆ సినిమా ఫలితం సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.  సినిమాల గ్యాప్ లో ఫోటో షూట్ తో అలరిస్తున్న సం యుక్త తన గ్లామర్ ట్రీట్ తో అలరిస్తుంది. సాగర కన్య డ్రెస్ లో అమ్మడు లాంగ్ డ్రెస్ లో అదరగొట్టేస్తుంది. తన ఓర చూపులతో ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది అమ్మడు. ఆడియన్స్ ను డిస్ట్రబ్ చేయడమే తన పనిగా పెట్టుకున్న సం యుక్త తన ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: