టాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకరైన రాజశేఖర్ కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా ఆవేశంతో కూడిన క్యారెక్టర్లో నటిస్తూ యాంగ్రీ యంగ్మేన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు.చాలా కాలం నుంచి సరైన హిట్ ఒకటి పడకపోవడంతో రాజశేఖర్ ఈ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే రీసెంట్గా నితిన్ హీరోగా రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్‌ట్రా-ఆర్డనరీ మేన్ సినిమాలో నటించాడు. ఇపుడు శర్వా హీరోగా లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాజశేఖర్ విలన్ రోల్ లో నటిస్తే కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజశేఖర్ కు హీరోగా అవకాశాలు తగ్గి ఉండొచ్చు కానీ ఆయన పారితోషికం మాత్రం భారీ స్థాయిలోనే ఉంది. రాజశేఖర్ సైతం కథల, పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు రాజశేఖర్ అయిదు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.హీరోగా ఆఫర్స్ లేని రాజశేఖర్ వద్దకు ఓకే క్రేజీ ప్రపోజల్ వెళ్లిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాజశేఖర్ తో ఒక డీల్ చేసుకుందట. రూ. 50-60 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారట. రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారట. నిఖిల్ తో స్పై సినిమా తెరకెక్కించిన గ్యారీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తోంది.ఓ కథను సిద్ధం చేసుకున్న గ్యారీ బీహెచ్ అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులకు వినిపించారట. వాళ్లకు కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేశారట.రాజశేఖర్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తారట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న రాజశేఖర్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. రెమ్యునరేషన్ కూడా గట్టిగా ముట్టే అవకాశం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: