సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి  బిగ్ బాస్ షోకి కి వెళ్లే అవకాశాన్ని  దక్కించుకుంది. ఇక ఆ షో లో తన అద్భుతమైన అందాలతో గ్లామర్ షో చేస్తూ బిగ్ బాస్ షోలో రచ్చ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన పలు హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఒక సన్నని జారే చీర కట్టుకొని కనిపించింది. ముఖ్యంగా తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఇవే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి

 వివరాల్లోకి వెళితే.. దివి ముందుగా సినిమాలు చేసేది. ముఖ్యంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ చిన్నచిన్న పాత్రల్లో కనిపించేది. అలా వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్బాస్ షో కి వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. అందులోకి వెళ్లిన తరువాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా మంచితనంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే తనకి సినిమాల్లో నటించే అవకాశాలు

 వస్తున్నాయి. ఇటీవల లంబసింగి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. దాంతోపాటు పలు సినిమాలు షోస్ డాన్స్ షోస్ కూడా చేస్తూ బిజీగా ఉంది.  తను కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా అతనికి సంబంధించిన ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ సైతం అభిమానులకు చెబుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే సన్నని జారే చీర కట్టుకుంది. షార్ట్ హ్యాండ్స్ ఉన్న సింపుల్ బ్లౌజ్ వేసుకుని ఈమె ఫ్లోరప్ ప్రింట్ బ్లూ కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా చేతికొక గాజు మాత్రమే వేసుకుని... చెవిలకు పెద్ద పెద్ద దుద్దులు పెట్టుకుంది. హెయిర్ లీవ్ చేసిన నడుము అందాలు చక్కగా కనిపించేలా ఫోజులు పెట్టింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: