నాగచైతన్య పెళ్లి ఫోటోలు రిలీజ్ అయ్యాయి అంటూ కొందరు ఫిక్స్ వైరల్ చేస్తున్నారు. శోభితతో నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడా ఆ పెళ్లి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇప్పుడు వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు నాగచైతన్య అసిస్టెంట్ వెంకటేష్ పెళ్లికి సంబంధించినవి. వెంకటేష్ రాజమండ్రిలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి ముఖ్యఅతిథిగా నాగచైతన్య వెళ్లి నవ దంపతులను బ్లెస్ చేశాడు. తండేల్ సినిమాతో బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేస్తున్న మనిషి పెళ్లికి వెళ్లి అతని దీవించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది.
ఇకపోతే సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికి అందరూ అనుకున్నారు. కానీ ఈ రొమాంటిక్ హీరో శోభిత ధూళిపాళలో ఒక వైఫ్ మెటీరియల్ ను వెంటనే చూడగలిగాడు. శోభిత చాలా హాట్ గా ఉంటుంది. సమంత కంటే బాగానే ఎక్స్‌పోజింగ్ చేస్తుంది. నాగార్జున ఫ్యామిలీలో సమంత అడుగు పెట్టాక చాలా మంచి క్యారెక్టర్స్ మాత్రమే చేసింది. శోభిత కూడా త్వరలో ట్రెడిషనల్ రూల్స్ మాత్రమే పరిమితమ అయ్యే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా శోభిత, నాగచైతన్య ఫెవిక్విక్ లాగా జీవితాంతం కలిసి ఉంటే చాలా బాగుంటుంది. శోభిత, నాగచైతన్య కాంబోలో త్వరలో తెలుగు సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత మనం మజిలీ ఇలాంటి సినిమాలు చేశారు వీళ్లిద్దరు కూడా అలాంటివి మంచి లవ్ స్టోరీ లు చేస్తే హిట్స్ అందుకోవచ్చు.