తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీలలో ప్రగ్య జైస్వాల్ ఒకరు. ఈమె మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ కంచె అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో హీరోయిన్గా నటించింది. 

కొంతకాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈ బ్యూటీ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలయ్య  బోయపాటి కాంబోలో అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 రూపొందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

లా ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి ఫుల్ కిక్ ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ మరియు ప్రదర్శితం హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj