తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి ఒకరు. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు, గుర్తింపును సంపాదించుకుంది. తన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇప్పటికీ సురేఖ వాణి సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు.


సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే సురేఖ వాణి తనకు సమయం దొరికినప్పుడల్లా తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అవి క్షణాల్లోనే హాట్ టాపిక్ గా మారుతాయి. దానిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే.... మరి కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తారు. సురేఖ వాణి తరచుగా వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ తనకు నచ్చిన దుస్తులు ధరించి, తనకు నచ్చినట్టుగా ఉండి లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. 

తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. సురేఖ వానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. తన అందాలను చూపకనే చూపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. ఈ క్రమంలోనే సురేఖ వాణి తనకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

అందులో సురేఖ వాణి ఓ రీల్ చేస్తూ బెడ్ పై పడుకొని స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి తన అందాలను చూపిస్తూ వీడియో చేసింది. తన అభిమానులకు ముద్దులు పెడుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందాలను ఆరబోసింది. ఆ వీడియోను చూసిన కుర్రాళ్లకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. హీరోయిన్ అవ్వాల్సిన నువ్వు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యావు. ఇంత అందం ఉండి హీరోయిన్ గా చేస్తే చాలా బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది హాట్ గా, అందంగా ఉన్నావని అంటుంటే.... వయసు పెరిగిన ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ అవసరమా అని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సురేఖ వాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: