
ఈ సినిమాలో నిర్మల పాత్రలో అంతగా ప్రేక్షకులు హృదయాలను నిలిచిపోయారు అషిమా ..2001 లో ఫ్యార్ జిందగీ హై అనే సినిమా తో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది .. అలాగే అదే ఏడాది చిరంజీవి నటించిన డాడీ సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది .. ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించింది .. ఇలా తెలుగు లోనే కాకుండా తమిళ్ , హిందీ సినిమాల్లో కూడా నటించింది .. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమా తో మరోసారి పలకరించింది .. ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన ఎంతగానో మెప్పించింది .
ఇక 2010లో చివరగా తంబి అర్జునుడు అనే సినిమాలో నటించింది .. ఇక తర్వాత పలు టీవీ షోలో కనిపించింది . ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది .. అయితే ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అషిమా .. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన పలు లేటెస్ట్ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారాయి . అందులో ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ కుర్రబ్యూటి గా మారిపోతుంది .. తన అందంతో నేటి హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా ఆ ఫోటోలు ఉన్నాయి .. ఇక ఆ ఫోటోలు ఎంతో వైరల్ గా మారాయి .