
తమిళ్, హిందీ లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు వెంటనే లభిస్తూ ఉంటాయి. కానీ తెలుగులో మాత్రం రియాలిటీ షోలో పాల్గొన్నారంటే అవకాశాలు రావడం కష్టంగా ఉన్నది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా మారిన వారు చాలామంది ఉన్నారు. అలా ఒక రెండు మూడు చిత్రాలలో నటించిన ఒక తెలుగు అమ్మాయి బిగ్ బాస్ షోలో పాల్గొనింది. అయితే అదే షోలో ఆమె ట్రయాంగిల్ లవ్ స్టోరీని కూడా నడిపినట్లు సోషల్ మీడియాలో గతంలో ట్రోల్స్ వినిపించాయి.
అలాగే ఒక సంచలనం డైరెక్టర్ తో సినిమా చేసిన అమ్మాయి బిగ్ బాస్ లో కూడా కంటెంట్స్ తో ప్రేమ కథను నడిపిన లేడీ కంటెస్టెంట్ చివరికి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఈ అందాల ముద్దుగుమ్మ వివాహాన్ని లైవ్ ఇచ్చి మరి తన భర్తను రియాలిటీ షోలకు తీసుకువస్తూ మేము ఆనందంగా ఉన్నాం అనే విధంగా తెలియజేస్తోంది. కానీ ఈవిడ గురించి తెలిసిన జనాలు సైతం మూడో పెళ్లి తర్వాత సంతోషంగా ఉంటే చాలనుకుంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి రాకముందు రెండు వివాహాలు చేసుకుందని మొదటి పెళ్లి జరిగిన కొద్ది రోజులకే విడాకులు అయ్యాయని, రెండో పెళ్లి సంసార జీవితం కొన్నేళ్లు సాఫీగా సాగిన నటన మీద మక్కువతో తన భర్తకు విడాకులు ఇచ్చిందని.. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుందన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.