తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి కృతి శెట్టి ఒకరు. ఈ భామ తెలుగు సినీ పరిశ్రమకు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఉప్పెన సినిమా అనంతరం ఈ బ్యూటీ వరసగా సినిమాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేదు.

 దాదాపు ఈ అమ్మడు తెలుగు సిని పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా చేసినప్పటికీ ఏవో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ సినిమాలుగా నిలిచాయి. చాలావరకు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టితో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదు. తనతో సినిమాలు చేస్తే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతాయని ఓ బ్రాండ్ పడిపోయింది. ఆ కారణంగా ఈ భామతో ఎవరు సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం కృతి శెట్టి తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

తెలుగులో ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఇక కృతి శెట్టి సినిమాలలో అవకాశాల కోసం తన అందాలను ఆరబోస్తోంది. తన అందాల ఆరబోతలో ఈ అమ్మడు ఏమాత్రం రాజీ పడడం లేదు. తన ప్రైవేట్ అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోషూట్లు చేస్తోంది. అవి సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.


ఇక ఈ అమ్మడు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న నేచర్ ని ఎంజాయ్ చేస్తూ తన కెమెరాలో రికార్డ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి తన నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: