తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది నటిమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి ఆశు రెడ్డి ఒకరు. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం తన అంద చందాలతో కుర్రాళ్లకు మతులు పోగొడుతూ ఉంటుంది. అశు రెడ్డి ఎంతో అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ అమ్మడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 

కేవలం సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లోను నటించి సక్సెస్ సాధించింది. యాంకర్ గాను తనదైన హోస్టింగ్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఆశు రెడ్డి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపుకు తిప్పుకుంది. తనదైన ఆటతీరుతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఆశు రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను తన అభిమానులతో పంచుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తోంది.


తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతులు పోకూడదు. తన నడుము ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. ఇక ఆశు రెడ్డి వయసు పెరిగినప్పటికీ వివాహం చేసుకోలేదు. కానీ ఓ దర్శకుడితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అశు రెడ్డి సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ దర్శకుడితో ఆశు రెడ్డి చట్టపట్టలేసుకొని తిరుగుతోంది. ఆ దర్శకుడిని వివాహం చేసుకోవాలని ఆశు రెడ్డి స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారట. ఆ కారణం వల్లనే తాను ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. మరి ఆదర్శకుడిని వివాహం చేసుకుంటుందా లేదా అనే సందేహంలో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: