తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ భామ తెలుగులోకి నేను శైలజ సినిమాతో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. తెలుగులో పెద్ద పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.


సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఈ చిన్నది తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలు చేసి అక్కడ అభిమానుల మనసులను దోచుకుంది. హిందీలోను వరుసగా సినిమాలు చేసింది. కాగా సినిమాలలో ఫుల్ జోరు మీద ఉన్న సమయంలోనే కీర్తి సురేష్ తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది సినిమాలలో నటిస్తోంది. కానీ ఈ అమ్మడు వివాహం తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ప్రైవేట్ అందాలను చూపిస్తూ ఫోటోషూట్లు చేస్తోంది. ఇది చూసిన అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఎంతో సాంప్రదాయంగా అందంగా ఉండే నువ్వు ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నావ్ అని అంటున్నారు.

కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకునే కీర్తి సురేష్ ఇప్పుడు ఇలా తయారవడం ఏంటని కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సినిమాలలో అవకాశాల కోసమే ఈ చిన్నది ఇలా చేస్తుందేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్లకు వివాహం తర్వాత సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి ఎవరు పెద్దగా ముందుకు రారు. ఆ కారణంతోనే కీర్తి సురేష్ సినిమాలలో అవకాశాల కోసం తన అందాలను బయటపెడుతుందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ వివాహం తర్వాత కీర్తి సురేష్ హాట్ గా తయారైంది. తన అందాలను ఆరబోస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు రేపుతున్నాయి. దీనిపైన కీర్తి సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: