ఈ మధ్యకాలంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే తన సోషల్ మీడియా ఖాతాలో వరుస పోస్టులు పెడుతూ సమంత రాజ్ నిడిమోరుల ఎఫైర్ నిజమే అన్నట్లుగా సోషల్ మీడియా  జనాలకు హింట్స్ ఇచ్చేస్తుంది. అయితే రీసెంట్ గా తనకు సపోర్ట్ చేసే వారందరికీ థాంక్స్ అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన మరో పోస్ట్ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ పోస్టుతో సమంత రాజ్ నిడిమోరుల ఎఫైర్ విషయాన్ని బయట పెట్టేసింది అని ఈమె పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ శ్యామిలీ దే తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటంటే.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. 

అలాగే కాలమే అన్నింటిని బయటపెడుతుంది.. కర్మ సిద్ధాంతం ఎప్పటికీ ఒక్కటే చెబుతుంది.. ఈ విశ్వం అన్నింటిని నిశితంగా గమనిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది. కాలమే అన్ని విషయాలను బయటపెడుతుంది. అని రాసి ఉన్న కొటేషన్ ని షేర్ చేయడంతో పాటు కర్మ నువ్వు ఏం ఇస్తావో నీకు అదే తిరిగి ఇస్తుంది అనే యాష్ ట్యాగ్ ని కూడా జోడించింది. దీంతో శ్యామిలీ దే పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడంతో పాటు ఈమె పెట్టిన పోస్టు కింద చాలామంది నెటిజన్లు సమంత రాజ్ నిడిమోరుల ఎఫైర్ గురించే రాజ్ మొదటి భార్య ఇలా పోస్ట్ పెట్టిందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే సమంత రాజ్ నిడిమోరులు తమ రిలేషన్ గురించి బయట పెట్టకపోయినప్పటికీ వీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని అందరికీ అర్థం అయిపోయింది. అందుకే శ్యామిలీ దే అలా పోస్ట్ పెట్టిందని కాలమే వీరి మధ్య ఉన్న ఎఫైర్ విషయాన్నీ బయటపెడుతుందని అర్థం వచ్చేలా పోస్ట్ చేసిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి వరుస పోస్టులు పెడుతూ నెట్టింట్లో భర్త గుట్టు మొత్తం రట్టు చేస్తోంది శ్యామిలీ దే..

మరింత సమాచారం తెలుసుకోండి: