- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఓజి కూడ‌ ఒక‌టి ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయి లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసింది .. పూర్తియాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.   ఇక ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చిన కూడా అభిమానులు ఎంతో కచ్చితంగా ఈ సినిమా ను ఫాలో అవుతున్నారు .. ఇక ఇప్పుడు తాజా గా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ తన పాత్ర కోసం షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ...

అలాగే ఈ సినిమాలో గంభీర అనే క్యారెక్టర్ లో పవన్ కనిపించబోతున్నాడు .. ఇక గంభీర తన షూటింగ్ ముగించాడ ని మేకర్స్ ప్రకటించడం తో ఈ సినిమా ను ఇప్పుడు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయటం పక్క అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి .. ఇదే క్రమంలో ఈ సినిమా లో ప్రియాంక మోహన్  హీరోయిన్ గా నటిస్తుండ గా.. ఇక తమన్సినిమా కు సంగీతం అందిస్తున్నారు .. త్రిబుల్ ఆర్ సినిమా ను నిర్మించిన డివివి దానయ్య ఈ సినిమా ని నిర్మిస్తున్నారు . ఇక ఈ సినిమాను ఈ సెప్టెంబర్ 25న ప్రేక్ష‌కుల విడుద‌ల చేస్తున్న‌టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా  ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: