
కొన్ని ఏరియాల నుంచి అద్భుతమైన ఆఫర్లు వచ్చినా నిర్మాత మాత్రం ఆ ఆఫర్లకు ఓకే చెప్పడం లేదు. హరిహర వీరమల్లు సక్సెస్ సాధించడం నిర్మాతకు కీలకమనే సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. హరిహర వీరమల్లు సినిమా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించి 4 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. రాబోయే రోజుల్లో పవన్ మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓటేయాలని మరిన్ని సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు