
విమర్శలు కూడా క్రియేట్ చేయగలడు అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . కాగా మెగా డాటర్ నిహారిక తో ఎక్కువగా చనువుగా ఉంటూ సోషల్ మీడియాలో నానా రకాలుగా టృఎండ్ అయిన ఈ యాంకర్ నిఖిల్ ..అనసూయ -సుప్రజ -సురేఖా లాంటి వారిని ఇంటర్వ్యూ చేసి కంటెంట్ బాగా సంపాదించాడు . దీంతో నిఖిల్ పేరు ఎక్కువగా మారుమ్రోగిపోతూ ఉంటుంది . తాజాగా "ముద్దు ముచ్చట్లు" అనే పేరుతో ఒక షోని ప్రారంభించాడు నిఖిల్. ఈ షో కి బిగ్ బాస్ ఫేమ దేత్తడి హారిక - దీవిలను గెస్ట్ లుగా పిలిచాడు . రకరకాల ప్రశ్నలు అడిగారు. చాలా సరదాగా మాట్లాడుకున్నారు . అయితే ఉన్నట్టుండి నిఖిల్ ఒక ప్రశ్న అడిగారు.
" ఎప్పుడైనా క్లాత్స్ లేకుండా ఫోటోలు తీసుకున్నారా ..?" అని ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా హారిక - దివి షాక్ అయ్యారు. ఏంటి ఈ ప్రశ్న..? అని మనసులో అనుకున్నారో ఏమో..?? బయటకు మాత్రం అనలేదు. ఆ తర్వాత మీకు ఎవరైనా ప్రైవేట్ ఫొటోస్ పంపారా..? అంటూ బోల్డ్ గా ప్రశ్నించాడు. దీనికి "ఎస్" అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఈ వీడియో పై జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు . అసలు బుద్ధుందా..? ఇద్దరు ఆడపిల్లలని అడగాల్సిన ప్రశ్న ఇది నా..? అని అంటుంటే మరికొందరు నీలాగే అందరు ఉంటారు అనుకున్నావా ..? అంటూ ఘాటు ఘాటుగా ఘాటైన పదాజాలంతో ట్రోల్ చేస్తున్నారు . ఇక ఇలాంటి క్వశ్చన్స్ కి వాళ్లు ఆన్సర్ ఇవ్వడం కూడా అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలు కూడా ఉన్నారా ..?అంటూ తిడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!