టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిరంతరం ఈ మధ్య ఏదో ఒక విషయంలో ఇమే పేరు వినిపిస్తూనే ఉంది. ఏంమాయ చేసావే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తన అందం, అభినయంతో ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. ఆ తర్వాత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. నాగచైతన్య విడాకుల అనంతరం మరొక హీరోయిన్ శోభితని ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.


సమంత మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత.. మయోసైటిస్ అనే వ్యాధిన పడడంతో కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అలా ఎక్కువగా తన ఆరోగ్యం మీదే ఫోకస్ పెట్టిన సమంత ఈ మధ్య కొంతమేరకు తిరిగి కోలుకొని.. ఒకవైపు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారి పలు సినిమాలలో నటిస్తోంది. గత కొంతకాలంగా ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో డేటింగ్ చేస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా ఇద్దరు మాత్రం ఒకే చోట కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.



నిరంతరం సమంత తన సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సమంత కి సంబంధించి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫోటోల విషయానికి వస్తే బాటిల్ గ్రీన్ కలర్ బికినీ ధరించి , స్టైలిష్ అద్దాలు ధరించి హెయిర్ లీవ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది సమంత. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  ఏంటి ఇక్కడ ఉంది సమంత నేనా టూ హాట్ గురు అంటూ సమంత ఫోటోలకు పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఇది ఏఐ ఫోటో క్రెడిట్ అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: