సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్ లకి కొదువే ఉండదు. సీనియర్ హీరోయిన్లు యంగ్ హీరోయిన్ల వలలో పడతారు.యంగ్ హీరోయిన్లు సీనియర్ డైరెక్టర్ ల, నిర్మాతల, హీరోల వలలో పడుతూ ఉంటారు.ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్.దీన్ని అంతగా పట్టించుకోరు.అయితే చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లయ్యాక కూడా వేరే వాళ్ళతో డేటింగ్ చేస్తూ ఉంటారు.అది కూడా కామనే..అయితే తాజాగా ఓ 61 ఏళ్ల హీరో యంగ్ హీరోయిన్ వెంటపడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.అంతేకాదు ఆ హీరోకి పెళ్ళీడుకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఈ హీరో ఓ యంగ్ హీరోయిన్ వెంటపడుతూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ ఆ 61 ఇళ్ల హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ నటుడు గోవిందా అహుజా.. ఒకప్పుడు తన క్రేజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన గోవిందా అంటే ఎంతో మంది ప్రేక్షకులకు కూడా ఇష్టమైన హీరో.

 చాలామంది అమ్మాయిలు అప్పట్లో గోవిందా కు అభిమానులుగా ఉన్నారు. గోవిందా హైట్ పర్సనాలిటీ చూసి చాలా ఫాలోయింగ్ పెరిగింది. అయితే అలాంటి గోవిందా సునీత ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయసులో ఈ హీరో మళ్ళీ ప్రేమలో పడ్డారు అంటూ బీ టౌన్ లో ఒక వార్త వినిపిస్తుంది. బాలీవుడ్ నటుడు గోవిందా ఓ మరాఠి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆ మరాఠా హీరోయిన్ గోవిందా కంటే వయసులో చాలా చిన్నది. అయినా కూడా ఆ యంగ్ హీరోయిన్ తో గోవిందా రాసలీలలు మామూలుగా లేవు అంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన గోవిందా భార్య సునీత ఫ్యామిలీ కోర్టులో కేసు కూడా పెట్టిందట.
 తనకి విడాకులు కావాలి అని న్యాయస్థానాన్ని కోరగా ఇద్దరి మధ్య కామన్ గా ఉన్న ఒక లాయర్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి విడాకులు తీసుకోకుండా పిల్లల కోసం ఆలోచించమని చెప్పారట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకోకపోయినప్పటికీ కలిసి మాత్రం లేరట. విడివిడిగానే ఉంటున్నట్టు తెలుస్తుంది. అది కూడా పిల్లల కోసమేనని సమాచారం. ప్రస్తుతం సునీత ఓ ఇంట్లో గోవిందా మరో ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది.అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోకపోయినప్పటికీ విడివిడిగానే ఉంటున్నారు. ఇక రీసెంట్గా సునీత అహుజా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో తన పర్సనల్ విషయాలు కూడా బయటపెడుతుంది. అలాగే తన భర్త తనను చాలా విషయాల్లో మోసం చేశారని కూడా చెప్పుకొస్తుంది.అంతేకాకుండా తన భర్త ఒక ఇంట్లో నేను మరో ఇంట్లో ఉంటున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: