పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ఓజి మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. చాలా కాలం క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లీమ్స్ వీడియోను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొంత కాలం క్రితమే ఈ సినిమా నుండి మొదటి సాంగును విడుదల ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు.

దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి దక్కుతుంది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ పుట్టిన.రోజు సందర్భంగా రెండవ గ్లీమ్స్ ను వీడియోను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ అంచనాలను పెంచే విధంగా ఈ సినిమా రెండవ గ్లిమ్స్ వీడియో ఉండడంతో పవన్ అభిమానులు అద్భుతమైన రీతిలో ఆనంద పడుతున్నారు. కానీ ఓ విషయంలో మాత్రం వారు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అది ఇందులో అనుకుంటున్నారా ..? ఈ మూవీ రెండవ గ్లీమ్స్ వీడియోను విడుదల చేయడం , దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ రెండవ గ్లీమ్స్ వీడియో అద్భుతమైన రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుంది అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ మూవీ యొక్క రెండవ గ్లిమ్స్ వీడియో విడుదల అయిన 24 గంటల్లో 4.8 మిలియన్ వ్యూస్ ను ... 395 కే లైక్స్ ను మాత్రమే దక్కించుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ రెండవ గ్లీమ్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించిన రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ లభించలేదు. దానితో పవన్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ.లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇమ్రాన్ హాస్మి సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: