చాలా కాలం నుండి ఎంతో మంది తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులు ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. అలా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలా తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ సక్సెస్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది నటీ మణులలో తాప్సి ఒకరు.

ఈమె మంచు మనోజ్ హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె పలు తెలుగు సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

హిందీ లో ఈమెకు మంచి అవకాశాలు దక్కడం , ఈమె నటించిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికి కూడా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: