నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 - తాండవం సినిమా పై దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కు వరల్డ్ వైడ్ గా ఏకంగా రు. 123 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా గా అఖండ 2 - తాండవం రికార్డులకు ఎక్కింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అఖండ 2 - తాండవం ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఏరియాల వారీగా పంపిణీ చేస్తోన్న డిస్ట్రిబ్యూటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో దిల్ రాజు లాంటి సీనియర్లు, అటు వైజాగ్ ఏరియాలో గాయత్రి సతీష్ పంపిణీ చేస్తున్నారు. ఆశ్చర్యంగా సీడెడ్ ను ఈ సారి ఏకంగా జిల్లాల వారీగా పంచుకుని నలుగురు డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేస్తున్నారు.
అఖండ 2 :
---------------
వైజాగ్ : గాయత్రి సతీష్
ఈస్ట్ : సంజీవ్ రెడ్డి
వెస్ట్ : సుబ్బారెడ్డి
కృష్ణా : నాని వెంకట్
గుంటూరు : ఆస్ట్రేలియా వెంకట్
నెల్లూరు : కావలి భరత్
నైజాం : దిల్ రాజు
సీడెడ్ , చిత్తూరు , కడప , బళ్లారి - శోభన్
అనంతపూర్ : సురేంద్ర
కర్నూలు : ధనుష్
ఓవర్సీస్ : రాధాకృష్ణ
కర్నాటక : కుమార్
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి