ఉత్తమ చిత్రం: పుష్ప 2
ఉత్తమ డైరెక్టర్ గా: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబచ్చన్ (కల్కి)
బెస్ట్ హీరోయిన్ (క్రిటిక్స్) కాజల్ అగర్వాల్ (సత్యభామ)
బెస్ట్ హీరో (క్రిటిక్స్) : తేజ సజ్జ (హనుమాన్)
బెస్ట్ డెబ్యూ హీరో: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు)
బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : నయన్ సారిక (గం గం గణేష్)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: మాధు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్): శ్రీ కృష్ణ (కూర్చి మడత పెట్టి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) : శిల్పారావు (దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్)
బెస్ట్ లిరిక్స్ రామ జోగయ్య శాస్త్రి (దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్)
బెస్ట్ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడత పెట్టే)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ మౌనిక (పుష్ప 2), నితిన్ జిహాని చౌదరి (కల్కి)
అవార్డ్స్ అందుకున్న సెలబ్రిటీలకు సైతం అభిమానులు పలువురు నెటిజెన్స్ సైతం అభినందనలు తెలియజేస్తే కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లిస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి