అజిత్ దోవల్ వయస్సుఇప్పటికీ 81 సంవత్సరాలు దేశం కోసమే ఆయన సేవలు అందిస్తున్నారు. ఇండియాలో తొలి అణుపరీక్షను 1974 లో మే 18న రాజస్థాన్లోని ఫోక్రాన్ లో నిర్మించారు. ఈ పరీక్షనే స్మెల్లింగ్ బుద్ధ అని పిలుస్తారు. ఆ తర్వాత రెండవ సారి 1998 మే 13న అను పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. వీటివల్లే పాకిస్థాన్ అణ్వస్త్ర సాధనల మరింత దూకుడుగా వ్యవహరించింది. అందుకే చైనా వంటి దేశాలకు మద్దతుతో ఎలాగైనా అన్వాయుధాలను సాధించాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ విషయాలను ఎలాగైనా తెలుసుకోవాలని భారత్ ఒక కీలకమైన అడుగు వేసింది.
పాకిస్తాన్ రహస్యాన్ని బయటపెట్టే బాధ్యత అజిత్ దోహల్ కు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. అలా తన కుటుంబాన్ని వదిలేసి, పాకిస్తాన్ రహస్యాలను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు అజిత్. ఇస్లామాబాద్ సమీపంలో ఖహూటా అనే ప్రాంతం ఒక సాధారణ పట్టణమే అయిన అక్కడ ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో పాకిస్తాన్ కు సంబంధించి అను పరిశోధనలు జరిగేవి. దేశ విధిని మార్చగలిగేటువంటి రహస్యాలను ఎవరికి తెలియకుండా ఉండేందుకు అక్కడి శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కూడా చాలా కఠినమైన నిబంధనలను అనుసరించేవారు. అలాంటి వాతావరణంలో కలిసిపోయిన దోవల్ , అక్కడ ఇస్లాం మతంలోకి మారారు. ఉర్దూను ఎంత అనర్గళంగా మాట్లాడేవారు.
1980లో మాసిన గడ్డం చినిగిన దుప్పటితో బిచ్చగాడి వేషంలో ఏడేళ్ల పాటు పాకిస్థాన్ వీధులలో తిరిగేవారు. అలా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చేరుకున్న అజిత్ దోవల్ అక్కడే బిచ్చగాడిలా కొనసాగించారు. ఆయనని అప్పటి పరిస్థితులలో చూస్తే దయాజాలి కోసం చేతులు చాచే అభాగ్యుడులా కనిపించేవారు. కానీ ఆ వేషం వెనుక గూడాచారి అత్యంత చురుకైన మేధావితనం దాగి ఉన్నది. అక్కడ సైంటిస్టులు ఒక చిన్న సెలూన్ దుకాణంలోకి వచ్చి క్షవరం చేయించుకునే వారు. వారి జుట్టును ఎవరికి తెలియకుండా అజిత్ చాలా జాగ్రత్తగా సేకరించి ఆ నమూనాలను భారత్ కు పంపించారు. దీనిని మన శాస్త్రవేత్తలు పరీక్షించగా యురేనియం, రేడియేషన్ ఆడవాళ్లు బయటపడ్డాయి. ఈ విషయం భారత్ కు గూడచార సమాచారంతో తెలియడం వల్ల పాకిస్తాన్ అనుసామర్ధ్య పరీక్షలు 15 ఏళ్ల పాటు ఆలస్యమయ్యాయి. అలా దేశం కోసం ఆరేళ్లపాటు పాకిస్తాన్లో అజిత్ దోవల్ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి