తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక రత్న దాసరి ఈ మద్య కొన్ని ఫంక్షన్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో తెలుగు చిత్రాలపై కొన్ని సంచలన కామెంట్స్ చేసిన దాసరి హీరోయిన్లపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. కొంత మంది పరభాష హీరోయిన్లు ...