తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవికి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఇప్పటికీ మర్చిపోలేం. ఫాంటసీ చిత్రం ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు చిత్రాల్లో కూడా ది బెస్ట్ చిత్రంగా నిలిచి పోయింది...