తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో నందమూరి హరికృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చినా...తర్వాత తండ్రి వెంట రాజకీయాల్లోకి వెళ్లారు. ఈయన వారసులుగా నందమూరి కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ...