టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని మూవీలే చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన హీరోయిన్ రాధిక ఆప్టే. ప్రస్తుతం రాధిక ఆప్టే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఏమిటంటే, గత కొన్ని రోజులుగా వరుసగా సెక్స్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది ఈ బ్యూటి.

ప్రస్తుతం ఆమె నటించిన ‘హంటర్ర్' చిత్రంలో ఆమె పెళ్లికి ముందు గర్భం దాల్చి, అబార్షన్ చేయించుకున్న పాత్ర చేసింది. అయితే రాధిక ఆప్టే తన స్నేహితుల గురించిన సీక్రెట్స్ చెప్పేయడం హాట్ టాపిక్ అయింది. అలాగే తనకి సంబంధించిన డిటైల్స్ ని కూడ చెప్పుకొచ్చింది. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు.

తన బాయ్ ప్రెండ్ తో ఇలాంటి సమస్య ఎదురైతే తను చాలా ఓపెన్ గా ఉంటాను అని చెప్పుకొస్తుంది. ముఖ్యంగా తనకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదని నిఖచ్చిగా చెప్పుకొచ్చింది. బాలకృష్ణ సరసన లెజండ్, ఇప్పుడు లయిన్ చిత్రాల్లో చేసిన ఈ రక్త చరిత్ర చిన్నది చాలా విషయాల్లో బోల్డ్ గ మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది.

ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది. బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ సెక్స్ ప్రధానమైన పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: