టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో అక్కడ జెండా ఎగుర వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు..