అమరావతి : మద్యం వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, రాష్ట్రంలో దశలవారీ మద్యం నిషేధంతో కలుగుతున్న సత్ఫలితాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.