కేటీఆర్ తెలివి, నాయకత్వ పటిమ త్వరలో జరగనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో సోదరి కవితను గెలిపించడానికి ఎంతవరకు ఉపయోగపడుతాయి. తాజాగా కేటీఆర్ కవితను గెలిపించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అందరికీ పిలుపునిచ్చారు. దీనికి తెరాస యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఎమ్మెల్సీ లు తమ యొక్క వంతు పాత్రను పోషిస్తున్నాయి.