బీజేపీ కి త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద కన్ను పడింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జానా రెడ్డి ని బీజేపీ లోకి తీసుకుంటే కేసీఆర్ కు చెక్ చెప్పగలడు అని అధిష్టానం భావిస్తోంది. ఇటు జానా రెడ్డి కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఏ క్షణమైనా జానా రెడ్డి బీజేపీ లోకి చేరారన్న వార్త రావొచ్చు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ అని చెప్పవచ్చు.