ఒంగోలు డెయిరీ నిర్వీర్యం అవుతోంటే అక్కడ మంత్రి బాలినేని చూస్తూ కూర్చున్న రా ఏంటి???.. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది...బీజేపీ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే గుజరాత్ అమూల్ కంపెనీకి ఇస్తున్నారు అని బయట వినిపిస్తున్న మాటలు. అయితే ప్రత్యేకించి ఈ విషయంపై జగన్ ఇంకా స్పందించలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్ మోదీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లోకులు అనుకుంటున్నారు.