పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నీరవ్ మోదీ కుంభకోణం విషయంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. స్వయానా నీరవ్ సోదరి.. తన అన్న పై అభియోగం మోపుతూ తన భర్తతో కలిసి కోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగతంగా మాది చాలా మర్యాదస్తుల కుటుంబమని... మా అన్న నీరవ్ మోడీ కారణంగా మాపై ఈ నీలి ఛాయలు పడడం ఇష్టం లేదు అంటూ అప్రూవల్ గా మారింది..