విద్యార్థుల క్రీడా భవిష్యత్తు దృష్ట్యా 2500 క్రికెట్ కిట్స్ ను విద్యార్థులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి కాలేజీ మరియు స్కూలుకు ఒకటి చొప్పున వీటిని కేటాయించారు. తద్వారా విద్యార్థుల్లో క్రీడ స్పూర్తిదాయకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.