గవర్నర్ నే శాసించేలా లేఖ రాయడం ఆశ్చర్యానికి గురి చేసింది. నిమ్మగడ్డ రాసిన లేఖలో ఉన్న వ్యాఖ్యల భావం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డ నేరుగా గవర్నర్ ని బెదిరించారు అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.