ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా దానికి భారీ హడావుడి , పబ్లిసిటీ ఉంటాయి. రాజకీయాలలో ఈ విషయంలో ఆయన సక్సెస్ అయినంతగా దేశంలో మరే నేత సక్సెస్ అయి ఉండరు. తెలుగుదేశం పార్టీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఎలాంటి విషయాలను ప్రజలలోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, ప్రచారం ఏ రకంగా నిర్వహించాలన్న దానిపై ట్రైనింగ్ ఇస్తున్నారు.