లీప్ ఇయర్ రావడానికి ఈ ఒక్క రోజు చాలు. లీప్ ఇయర్ రావాలి అంటే ఫిబ్రవరి 29 ఒక్కటి చాలు ఆ సంవత్సరాన్ని లీప్ ఇయర్ అనడానికి. దీని వల్ల 365 రోజులు ఉండవలసిన క్యాలండర్ లో 366 రోజులు ఉంటాయి. నాలుగు సంవత్సరాల కి ఒక్క సారి వస్తుంది లీప్ ఇయర్. ఇప్పుడు 2020 కి లీప్ ఇయర్ వచ్చింది. అయితే తర్వాత 2024 లో మళ్ళీ 2028 లో లీప్ ఇయర్ అనేది వస్తుంది. ఇలా నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్స్ 2024, 2028.....ఇలా వస్తూ ఉంటాయి.
 
IHG
 
 
 
2020 కూడా లీప్ ఇయర్. దీనిని లీప్ ఇయర్ అని ఎందుకు అంటాం అంటే 2020 ని నాలుగు భాగాలు గా డివైడ్ చేస్తే 505 వస్తుంది ఏ రిమైండర్ మిగల కుండా. 2020 సెంచరీ సంవత్సరం కాదు కనుక 100 తో కానీ 400 తో కానీ డివిజబుల్ కాదు. అందుకే లీప్ ఇయర్ ప్రకారం మనకి ఈ శనివారం వచ్చింది. దీనిని లీప్ ఇయర్ అని అందుకే అంటారు.
 
 
IHG
 
 
 
లీప్ సంవత్సరం దురదృష్టమా! అదృష్టమా! అన్న విషయానికి వస్తే ఎంత మాత్రం దురదృష్టం కాదు అని చెబుతున్నారు పురాతన వ్యక్తులు. అయితే 1848 లో కాలిఫోర్నియా లో బంగారాన్ని డిస్కవర్ చెయ్యడం జరిగింది. అలానే 1752 లో బెంజమిన్ లైటింగే ఎలక్ట్రసిటీ అని కనిపెట్టడం. ఇలా ఎన్నో విషయాలు శుభమే సూచిస్తున్నాయి. కనుక లీప్ ఇయర్ ఎంత మాత్రం దురదృష్టం కాదని అభిప్రాయం. 
 
 
అయితే లీపింగ్ అంటే ఏమిటి? లీప్ అంటే ఏమిటి అంటే- లీప్ అంటే ఇలా ఫిబ్రవరి లో 29 రోజులు రావడం లీప్ అంటారు. లీపింగ్ అంటే ఆ రోజున పుట్టిన వ్యక్తులని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: