కరోనా వైరస్ అనేక ఇబ్బందులని ప్రజలకి అందిస్తోంది. ఈ మహమ్మారి ఖండాలు దాటి దేశాలు దాటి అందర్నీ హింసిస్తోంది. ఇలా సమస్త ప్రపంచాన్ని కూడా బాధ పెడుతోంది. ఈ రక్కసి వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అని చింతించడం ఎంత వరకు నిజమో అదే వైరస్ మన ఇండియాకి బహుమానం అని అనడం కూడా అంతే కరెక్ట్. ఏమిటి కరోనాని బహుమానం అని ఎందుకు అంటున్నారని అని అనుకుంటున్నారా? అవును నిజమే ఎందుకంటే..?

 

కరోనా వైరస్ వల్ల జనం ఇళ్లకే పరిమితం అయ్యారు నిత్యం వాహనతో రోడ్లపై మెట్రో సిటీస్ లో, వివిధ పట్టణాల్లో విపరీతంగా కాలుష్యం  ఏర్పడింది. అయితే ఈ వైరస్ దెబ్బకి జనం ఇళ్లల్లో ఉండడం వల్ల కాలుష్యం తగ్గింది. మురికి నీరు పారే కాలువలు కూడా మంచి నీరులా కనపడుతున్నాయి. ఢిల్లీ మురికి కాలువలో రూపాయి కాసు వేస్తే అది ఎంతో క్లియర్ గా కనిపిస్తోంది.

 

ఇలా ఈ కరోనా మన పాలిట రాక్షసి అయినా సరే అది మన ఇండియాకి బహుమానం కూడా అనే చెప్పాలి. ఇలా వాతావరణంలో, కాలుష్యం, ఓజోన్ వంటి వాటిల్లో కూడా అధికంగా మార్పులు వచ్చాయని కూడా విన్నాం. ఇటీవలే జరిగిన తబిగ్ జమాత్ కార్యకలాపాల కోసం భారతీయులు అక్కడ హాజరయ్యారు. అక్కడికి 2100 మంది విదేశీయులు హాజరయ్యారట.

 

అయితే ఇక్కడకి వెళ్లిన భారతీయులు కరోనాని కూడా తీసుకొచ్చి అందరికీ దానిని వ్యాపించడానికి కారకులు అయ్యారు. దీనిని తగ్గిస్తే అంత ముప్పు కలుగదు. కాబట్టి ప్రభుత్వం చెప్పిన రూల్స్ ని పాటించడం ముఖ్యం. ఇంత వరకు జరిగిన దానిని మంచే అనుకుని ఇళ్లల్లోనే ఉంటూ కరోనా కి చెక్ పెట్టడం ఉత్తమం. ఏది ఏమైనా  ఈ మహమ్మారిని మాత్రం మంచి బహుమానం అనే చెప్పుకుని తీరాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: