ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతూ వస్తున్నారు..  అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... మరికొందరు నేరుగా వెళ్లి అన్నదానం చేస్తూ వస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి..

 

 

 

ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.. ఈ నేపథ్యంలో. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 


ఒకవైపు కరోనా ప్రభావం ప్రజలకు నిద్రలేకుండా చేస్తుంటే.. మరోవైపు భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవికాలం మొదలైందంటే ప్రజలకు నీటికష్టాలు తప్పవు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రజల సమస్యలను తీరుస్తుంది. కానీ అడవుల్లో ఉండే మూగజీవాలకు దాహార్తిని తీర్చడానికి ఎవరు లేరంటూ కడప జిల్లా గువ్వల చెరువు మాజీ సర్పంచ్ అన్నారు. 

 

 

 


ఈ మేరకు ఆయన రాయచోటి గువ్వల చెరువు ఘాట్ వద్ద మూగజీవులకు తొట్టెలను ఏర్పాటు చేసి నీటిని అందజేస్తుండటంపై స్థానికులు ఔరా అంటున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా కొండలలో ఉన్న కోతులకు, ఇతర జంతువులకు ఆహరం లభించలేదని అన్నారు. అందుకే దాతల సాయంతో ఘాటుకు ఇరువైపుల నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కరోనా ప్రభావం తగ్గేలోపూ జన సాంద్రత తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: