కొన్ని కొన్ని సార్లు జరిగే సంఘటనలు చూస్తే ఎంతో ఆశ్చర్యపరుస్తోంది. కళ్లారా చూసినప్పటికీ ఆ సంఘటన నిజమా కాదా అనే ఒక భావన మనసులో కలుగుతుంది. ఒకసారి మనల్ని మనం గిల్లుకొంటూ చూసుకున్నాక అది నిజమే అని అర్థమవుతుంది. ఇక్కడ ఇలాంటి నమ్మలేని ఆశ్చర్యకర మైన ఘటన ఒకటి జరిగింది. అది ఏంటంటే ఇక్కడ పాము నడిచింది . మామూలుగా అయితే మనుషులు పశువులు భూమి మీద నడుస్తూ ఉంటాయి... పక్షులు గాలిలో ఎగురుతూ ఉంటాయి... కానీ పాములు మాత్రం ఎప్పుడూ పాకుతూ ఉండటమే  చూసి ఉంటాం  ఎవరైనా. అయిన పాములు నడవటం ఏంటి  అంటారా...? 

 

 ఇక్కడ జరిగిన ఘటన చేస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు . ఎందుకంటే ఇక్కడ ఒక పాము నడిచింది... ఈ వీడియో చూస్తే ఆశ్చర్య పోవటమే కాదు ఏకంగా కాసేపు నవ్వుకుంటారు కూడా. ఒక పాము ఇక్కడ మామూలుగా దాని సహజ లక్షణమైన పాకుతూ వెళ్లడం కాదు...  గొంగళి పురుగుల నడుస్తూ వెళ్ళింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఇక ఈ పామును చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయింది. ఇది నిజంగా నిజమేనా  అనే అనుమానం కూడా కలుగుతుంది ఇది చూసిన వాళ్లకి. 

 

 ఇక ఈ నాన్  స్లైడింగ్ పామును చూసిన వారంతా ఆశ్చర్య పోవడం కాదు కాసేపు నవ్వుకుంటున్నారు కూడా. ఇలాంటి ఒక పామును ఇంతకు ముందు మేము  ఎప్పుడూ చూడలేదు అని అంటున్నారు నెటిజన్లు..  అయితే గొంగలిపురుగు తో పాటు పెరిగిన పాము కావచ్చు అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు . ఇక నడుస్తూ వెళుతున్న పాముని చూసి మాత్రం నిజంగా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి . ఇంతకీ ఈ పాము  ఎలా ఉంది...?  ఎలా  వెళ్తుంది... ఎలా నడుస్తుంది ఒకసారి మీరు ఓ లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: