ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో రేపటి నుండి దసరా శరన్నవరాత్రి వేడుకలు..
అక్టోబర్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు...
రేపు మొదటి రోజున సన్నపనది కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనం...
వివిధ అలంకరణలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ..
7 వ తేదీన శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం..
8 వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణలో అమ్మవారి దర్శనం...
9 తేదీన శ్రీ గాయత్రీదేవిగా అలంకరణలో అమ్మవారి దర్శనం..
10వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణలో అమ్మవారి దర్శనం
11 వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ లో అమ్మవారి దర్శనం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు శ్రీ మహాలక్ష్మిదేవి గా దర్శనమివ్వనున్న అమ్మవారు..
12 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 11 గంటల వరకూ సరస్వతీదేవిగా అలంకరణలో అమ్మవారి దర్శనం
13. వ తేదీన దుర్గాదేవిగా అలంకరణలో అమ్మవారి దర్శనం
14 వ తేదీన శ్రీ మహిషాసుర మర్ధిని గా అలంకరణలో అమ్మవారి దర్శనం
15.వ తేదీన శ్రీ రాజారాజేశ్వరి దేవి గా అలంకరణలో అమ్మవారి దర్శనం..
12వ తేదీన సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
సరస్వతి దేవి అలంకరణ రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి