తిరుపతి  పర్యటన లో  జగన్‌ సర్కార్‌ పై మరోసారి ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.    స్వర్ణ ముఖీ నది వల్ల బ్రిడ్జిలు,కాజ్ వే లు అన్ని కోట్టికుపోయాయని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్ లుగా మార్చారన్నారు చంద్రబాబు నాయుడు. దానివల్ల తిరుపతి మునిగిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు. నాలుగు రోజులు ప్రాణాలు చేతిలో పట్టుకుని ఊర్లు వదిలివేళ్ళిపోయారని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. రాయల చెరువు కు ఈ పరిస్థితికి రావడానికి కారణం ప్రభు త్వ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహించారు చంద్రబాబు నాయుడు. ప్రకృతి వ్యతిరేకంగా ఎ పనులు చెయా కూడదు..అన్నయ్య డ్యాం విషయంలో ఇదే నిర్లక్ష్య మని ఆగ్రహించారు చంద్రబాబు నాయుడు.  

చిన్ననాటి నుండి ఎంతో అనుబంధ రాయల చెరువుతో ఉందని మండి పడ్డారు చంద్రబాబు నాయుడు. రాయల చెరువును చూడటానికి కన్ సెండ్ మినిస్టర్ రాలేదు..సిఎం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ భరోషా లేని కారణంగా నాలుగు రోజులుగా కంటిమీదా కనుక లేకుండా ఉన్నారని రెచ్చి పోయారు చంద్రబాబు నాయుడు. ఐదు గ్రామాల ముంపుకు గురి అయ్యాయి..వారికి జరిగిన ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని  ప్రభుత్వ చెల్లించాలని మండి పడ్డారు చంద్రబాబు నాయుడు. వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వమేనని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందన వసరం లేదని...  కచ్చితంగా జగన్‌ సర్కార్‌ కు తగిన బుద్ది చెప్పాలని కోరారు చంద్రబాబు నాయుడు. అతి త్వ ర లోనే వైసీ పీ సర్కార్‌ కు తాము కూ డా బుద్ది చెబుతామని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: