అమరావతి : జగన్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. కౌరవ సభ లో రాక్షస సభ్యు ల్లా ఉన్న నే తలకు భద్రత ఎందుకు పెంచారు..? అంటూ నిలదీశారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. అరాచకం చేస్తే సెక్యూరిటీ పెంచుతారా..!? అంటూ మం డి పడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. అయితే రాష్ట్రంలో వైసీపీలో ఉన్న వాళ్లందరికీ సెక్యూరిటీ పెంచాలని చురకలు అంటించారు మాజీ మం త్రి నక్కా ఆనంద్ బాబు. ఈ స్థాయి లో భద్రతను పెంచుకున్నారంటే.. సభలో ఎంతటి తప్పు చేశారో స్పష్టం అవు తోం దని నిప్పు లు చెరిగా రు మాజీ మం త్రి నక్కా ఆనంద్ బాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరాచకానికి పోలీసులే.. మీ రక్షణకు పోలీసులే..! అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ప్రజలు వైసీపీ ప్రతి చర్యను గమనిస్తున్నారని ఆగ్రహించారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.

సభలో తీరుతో వైసీపీ జెండా పూర్తిగా చినిగిపోయిందని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఇక అటు జగన్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ నిప్పులు చెరిగారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.  తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని.... టీడీపీ కార్యకర్త సైదా పై వైసీ పీ కార్యకర్తల దాడి హేయమని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా..? అంటూ చిందుల వేశారు అచ్చెన్నాయుడు. దాడికి గురైన సైదాకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తక్షణమే కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేయాలన్నారు అచ్చెన్నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: