అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక పార్టీ మానిఫెస్టోలు ప్రకటిస్తుంటాయి. తమకు అధికారం ఇస్తే ఇవి చేసి చూపిస్తామని చెబుతాయి. తమ ఎన్నికల ప్రణాళికలతో ప్రజలను ఆకట్టుకోవాలని చస్తాయి. అయితే.. రొటీన్ భిన్నంగా రాజకీయాలు నడుపుతామని చెప్పే ఆమ్ అద్మీ పార్టీ.. ఆప్‌ కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోంది. గోవా ఎన్నికల కోసం ఆప్ పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకునే దిశగా ఆప్ ఆడుగులు వేస్తోంది. ఇప్పుడు గోవాపైనా ఆప్ దృష్టి సారించింది.  


అందుకే గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది.. రూ.3 వేల నిరుద్యోగ భృతి.. అధికారంలోకి వచ్చిన వెంటనే డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారి కోసం  ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గోవాలో తమకు ఒక అవకాశం ఇవ్వమని.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని సాక్షాత్తూ  కేజ్రీవాల్‌ అంటున్నారు.


ఇంకా గోవాలో ఆప్‌ ఎన్నికల వరాలు ఏంటంటే.. ప్రతి గ్రామంలో మొహల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామంటున్నారు సీఎం కేజ్రీవాల్‌. అంతే కాదు.. 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం అందిస్తానని  కేజ్రీవాల్‌ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామంటున్నారు అరవింద్‌ కేజ్రీవాల్‌

 
గోవాలో 24 గంటల విద్యుత్‌, నీటి సదుపాయం కల్పిస్తామని  కేజ్రీవాల్‌ అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో వరకూ బాగానే ఉంది.  కానీ.. ఫిబ్రవరి ఒకటిన సినిమా బయటకు వస్తే కానీ.. అసలు విషయం తెలిదయని చెప్పాల్సి వస్తోంది. అయితే.. ఈ హామీలను గోవా ప్రజలు ఎంత వరకూ ఆదరిస్తారో తెలుసుకోవాలి. దిల్లీలో  పాఠశాలలు, స్కూళ్లలో కరోనాను కేజ్రీవాల్ సర్కారు విజయవంతంగా కట్టడి చేస్తోంది. అంతే కాదు.. అనేక రంగాల్లో కేజ్రీవాల్ డిల్లీలోని గల్లీలను నియంత్రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: