విజయవాడ చిన్నారి ఆత్మహత్య సంఘటనపై షాకింగ్ విషయాలు !

విజయవాడ చిన్నారి ఆత్మహత్య సంఘటనపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటన పై చిన్నారి తాత మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  నా మనుమరాలిని నాలుగు నెలల వయసు నుంచీ పెంచానని పేర్కొన్నారు  తాత మాణిక్యాలరావు. 2008 ఏప్రిల్ లో పుట్టింది... నిన్న మధ్యాహ్నం నుంచీ నా మనుమరాలు ముభావంగా ఉందని వెల్లడించారు  తాత మాణిక్యాలరావు.  నిన్న సాయంత్రం వాకింగ్ కి బయలుదేరినపుడు పలకరించింది... ఎప్పుడూ లేనిది కొత్తగా వాళ్ళ అమ్మను ఐ లవ్ యూ మమ్మీ అంటూ కౌగిలించుకుందని స్పష్టం చేశారు  తాత మాణిక్యాలరావు. ఎవరో పాప సూసైడ్ చేసుకుందని చెబితే వెళ్లి చూశామని.. అక్కడ నా మనవరాలు నిర్జీవంగా పడి ఉందని స్పష్టం చేశారు  తాత మాణిక్యాలరావు. 

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని.. సంఘటనా స్థలా నికి వచ్చిన పోలీసులు మా మన వరాలు బెడ్ రూమ్ లో, బుక్ లో సూసైడ్ నోట్ ఉందన్నారు  తాత మాణిక్యాల రావు. వినోద్ జైన్ నా మనవరాలిని ఎవరికీ చెప్ప లేని విధంగా లైంగికం గా వేధిం చినట్లు సూసైడ్ నోట్లో రాసిందని చెప్పారు  తాత మాణిక్యాల రావు. నా మనవరాలు మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని.. మల్టీ టే లెంటెడ్ నా మనుమరాలు చెప్పారు  తాత మాణిక్యాల రావు. వినోద్ జైన్ ఒక ఫ్లాట్ లో ఉంటాడనే తెలుస చెప్పారు  తాత మాణిక్యాలరావు. వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడని పేర్కొన్నారు  తాత మాణిక్యాలరావు.  సీఎం‌ జగన్ స్పందించి దేవాదాయ శాఖామంత్రిని పంపించారని.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా న్యాయం జరిగేలా చూస్తాం అన్నారన్నారు  తాత మాణి క్యాలరావు. కాగా విజయవాడ చిన్నారి ఆత్మహత్య  చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: